Available Here: Fish Diet Advice

#mollyfishfry#fastgrowth#moinacalture HOW TO FEED MOINA CALTURE MY FISH FRY'S _& BIG FISH'S

Dislike 0 Published on 10 Jun 2020

మీ ఇంట్లో కనుక Molly fish's or guppy fish's పిల్లలు పెట్టినట్లయితే ఈ విధమైన Moina కల్చర్ మీరు కొనుక్కొని ఇంట్లో కల్చర్ చేసి రోజూ సరైన రీతిలో మాంసాహార ఆహారం చేపల కి అందజేసినట్లు అయితే మీకు సరైన రీతిలో చేపలు వేగంగా పెరగడానికి సహకరిస్తాయి...
Moina కల్చర్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు... మీకు కావాలనుకుంటే మా యొక్క నెంబరు 7702730803 కి మీరు సంప్రదించండి..
ధన్యవాదములు