#crowntailbetta_impotedbettacollection Betta fish imported breeding pairs sailing vlog Telugu
Like 2 Dislike 0 Published on 27 Feb 2020
మీరు మీ ఇంటి వద్ద పైన చూపించిన వీడియో లో చేపలు పెంచుకోవాలనుకుంటే చిన్న చిన్న కంటైనర్లు ఏర్పాటు చేసుకొని ఇవి పెంచుకోవచ్చు...
వీటికి ఉన్న నా రంగుని బట్టి దీని యొక్క ధర ఎక్కువగా ఉంటుంది ...
మార్కెట్లో దొరికే సాధారణమైన ఈ రకం కాదు...
మంచి మెరుగైన రంగు ఉన్న స్థితిలో యొక్క చేపను రూపొందించారు ...
కాబట్టి మీకు మంచి చేపలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అని కోరుకుంటున్నాం..