Available Here: Fish Breeding

#akaquatelugu HOW TO START ORNAMENTAL FISH BREEDING FARM... TELUGU FULL EXPLAIN PART 1

Dislike 0 Published on 19 Feb 2020

మీరు కొత్తగా అలంకరణ చేపలు మీరు పెంచాలి అనుకుంటే అవి పిల్లలు చేయాలనుకుంటే చవక ధరలో మీకు ఈ యొక్క ఫ్రిడ్జ్ బాక్స్ అనేవి దొరుకుతుంటాయి ఇవి మన పాత సామాన్లు అమ్మకానికి పెడతారు అందులో మీరు కావాల్సిన బాక్స్ ని ఎంచుకొని మన ఇంట్లో పెట్టుకుని వాటిలో మంచి నీరు వేసుకొని మనం చేపలని ఇంట్లో బ్రీడ్ చేయవచ్చు...

వాటి కోసం కావలసిన మెటీరియల్ అంతా మనం పాత సామాన్లు దగ్గర కొనుక్కోవచ్చు...

వాటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చవక ధరలో అన్నీ దొరుకుతాయి...

అలంకరణ చేపల కావాలనుకుంటే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు..

మా యొక్క నెంబరు : 7702730803